హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 30 కుటుంబాలు

BPT: చీరాలలోని 44వ వార్డుకు చెందిన దేవరకొండ స్వాతి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.