విజయనగరం టీడీపీ నాయకులు అవనాపు విజయ్ సోమవారం తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తన భార్య అవనాపు భార్గవికి మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు, నాయకులకు ధన్యవాదములు తెలిపారు. కూటమి అందిస్తున్న ఈ-పాలనను, అభివృద్ధిని చూసి ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కూటమి అభ్యర్థులను గెలిపించండి'


