KDP: మైదుకూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ కాపాడిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు అధికారుల ఆండతో ఇష్టానుసారంగా ఎన్నికల నియమాలు పాటించకుండా అన్యాయానికి తెర లేపారన్నారు. ప్రజలు అభివృద్ధి చేసిన పార్టీకి పట్టం కట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ కాపాడింది: మాజీ ఎమ్మెల్యే


