నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జడ్పీటీసీ నామినేషన్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కేంద్రం వద్ద రద్దీ నియంత్రణ, 100 మీటర్ల వెలుపల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


