E.G: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పెరవలి మండలంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీడీవో కె. ఉమా రాజ్యలక్ష్మి పద్మజ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మండల పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం'


