హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థుల ప్రకటన

PPM: జియమ్మవలస మండలం చిన్నమేరంగిలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 72 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది.