నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో వైసీపీ నేతలు అక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే తమ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, వారి జోలికి వస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోం: ఎంపీ


