హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై సమావేశం

సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కనగానపల్లి టీడీపీ కార్యాలయంలో డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేషులు నాయకులతో సమావేశమయ్యారు. కనగానపల్లి మండల పరిధిలోని ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.