హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజకీయ పార్టీల సహకారంతోనే ప్రశాంత ఎన్నికలు'

PLD: నరసరావుపేట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంజన శ్రీ హర్ష కోరారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్టోబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.