సత్యసాయి: గోరంట్ల మండల వడ్డెర సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. స్పందించిన మంత్రి.. ఎన్నికల్లో తగిన అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెరలకు తగిన ప్రాధాన్యత'


