హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి 20 కుటుంబాలు చేరిక

PPM: కొమరాడ మండలం కొట్టు పంచాయతీ పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన 20 కుటుంబాలు సోమవారం వైసీపీ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారు స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని ఆమె కోరారు.