హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు

ASR: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డుంబ్రిగూడ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.ఏ. రహీం సోమవారం తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.