హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నామినేషన్లకు పటిష్ట ఏర్పాట్లు: ఎస్సై

ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి సోమవారం తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లో తాగునీరు, దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచి అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించరాదని సూచించారు.