హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

GNTR: ఈ నెల 21న మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ఏఎస్ఎల్ సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులకు మౌలిక సదుపాయాలను సమకూర్చాలని ఆదేశించారు.