AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు గ్రామాల నుంచి ఒడిశా రాష్ట్రంలోని పూరి, కోణార్క్ ప్రాంతాలకు వెళ్లి కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడి నుంచి వలస వెళ్ళిన మత్స్యకార ఓటర్లను కలిసి రాజయ్యపేట కూటమి సర్పంచ్ అభ్యర్థి పిక్కి కోదండరావు, ఎంపీటీసీ అభ్యర్థి పిక్కి రమణ (చిన్నారి) మద్దతు కోరారు. కూటమి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పూరిలో ఎన్నికల ప్రచారం


