హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విజయనగరం కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవితో కలిసి ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు 22, 23, 24, 25వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలు బలపరిచిన మేయర్ అభ్యర్థిని భార్గవి, కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.