VZM: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం,న గదును అరికట్టేందుకు కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోని చింతలపాలెంలో పోలీసులు చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ మేరకు 24/7 పద్ధతిలో సిబ్బందిని నియమించారు. సరైన ఆధారాలు లేకుండా నగదు తరలిస్తే స్వాధీనం చేసుకొని సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టు ఏర్పాటు


