NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు, వారి సతీమణి శిరీష దంపతులు సోమవారం దర్శించుకున్నారు. మహిషాసురమర్ధిని అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మను దర్శించుకున్న వసంత దంపతులు


