హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'నామినేషన్లు ప్రశాంతంగా జరగలేదు'

PLD: నరసరావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్లలో పోలీసులను అడ్డం పెట్టుకుని నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, చిన్న చిన్న కారణాలతో తిరస్కరించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 30 నుంచి 40 వేల మెజారిటితో గెలుస్తామని తెలిపారు.