KMR: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ సదాశివనగర్‌లో కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు ప్రచారం,నిర్వహణపై ఆశా కార్యకర్తలు, పురుష కమ్యూనిటి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు శారీరక పరీక్షలు నిర్వహించి, కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలన్నారు.
తెలంగాణ
కుష్ఠు వ్యాధి గుర్తింపుపై ఆశా కార్యకర్తలకు శిక్షణ


