హైదరాబాద్: 28°C
తెలంగాణ

అశ్వాపురంలో గోదావరి ప్రవాహం పరిశీలన

BDK: అశ్వాపురం మండలంలో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. దుమ్ముగూడెం వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి, ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి నీటిని నిల్వ చేసే పనులను మంగళవారం నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నీటిని నిల్వ చేసే పనులను వేగవంతం చేయాలని సూచించారు.