KNR: బతుకమ్మ వేడుకల ఏర్పాట్లలో కరీంనగర్ నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. డివిజన్లలో కనీస లైట్లు వేయకపోవడంతో నిమజ్జన ప్రాంతాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలకవర్గం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'బతుకమ్మ ఏర్పాట్లలో నగరపాలక సంస్థ విఫలం'


