AP: MPTC, ZPTC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 659 ZPTCల్లో ఎన్నికలు జరుగుతాయని SEC ప్రకటించింది. MPTCలకు ఎన్నికల ఖర్చు రూ.4 లక్షలు, ZPTCలకు రూ.8 లక్షలుగా నిర్ణయిచింది. అదేవిధంగా మొత్తం 9,858 MPTCలకు గానూ 9,829 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 35,333 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈనెల 21-23 మధ్య నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.
వార్తలు
ZPTC, MPTCల ఎన్నికల ఖర్చు.. ఎంతంటే?


