AP: వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేయని దర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, పుంగనూరు పురపాలక, గురజాల, కమలాపురం నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. జమ్మలమడుగు, గుత్తిలో వైసీపీ ప్రకటించిన అధికారిక అభ్యర్థులు కాకుండా డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారు ఉపసంహరించుకుంటే అక్కడ కూడా ఏకగ్రీవమవుతుంది.
వార్తలు
ఎనిమిది స్థానాల్లో ఛైర్పర్సన్లు ఏకగ్రీవం!


