హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిషాసుర మర్దినిగా అమ్మవారి దర్శనం

PLD: రొంపిచర్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులలో భాగంగా 9వ రోజు సోమవారం అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేములరావు శర్మ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. సాయంత్రం చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త మద్ది రామచంద్రరావు తెలిపారు.