NTR: జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు శ్రీమతి దగ్గుపాటి దివ్య కృతజ్ఞతలు తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కర్నాటి అప్పారావుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. తనపై నమ్మకం ఉంచి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జగ్గయ్యపేట పట్టణ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గయ్యపేట చైర్‌పర్సన్ బరిలో దివ్య


