శ్రీకాకుళం: జిల్లాలో వాతావరణం మారింది. ఇవాళ ఉదయం నుంచే నల్లని మబ్బులు ఆకాశంలో కమ్ముకున్నాయి. దీనితో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కర్ణాటక తీరం వెంబడి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అల్పపీడనం ప్రభావం.. జిల్లాలో వర్షం


