కడప మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు, నామినేషన్ పత్రాల చింపివేత ఘటనలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాత విచారణ జరపాలని, బలవంతపు ఏకగ్రీవాలు జరిగిన చోట రీ నామినేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ల అడ్డంకులపై విచారణ జరపాలి'


