W.G: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తూ ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 20 మండలాలు, 20 జడ్పీటీసీ, 371 ఎంపీటీసీ స్థానాల కోసం 1,244 పోలింగ్ కేంద్రాలు, 2,400 బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థులు భీమవరం పాత బస్టాండ్ వద్దనున్న జడ్పీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
నేడే ఎంపీటీసీ, జడ్పీటీసీ నోటిఫికేషన్!


