హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిషాసుర మర్దిని' గా వాసవి అమ్మవారు

కోనసీమ: దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు సోమవారం శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి అలంకారంములో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.