KDP: టీడీపీ ఏకగ్రీవాల వల్ల ఎన్నికల్లో ప్రజలకు డబ్బులు అందడం లేదని YCP మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగితే TDP, YCP తరఫున ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున ఇచ్చేవారని, ఇంట్లో నలుగురు ఉంటే రూ.16 వేలు వచ్చేవని ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. ప్రజలకు చెందాల్సిన ఆ డబ్బులను కూటమి నేతలే రూ.4 వేల చొప్పున అందించాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్
'ఏకగ్రీవాలతో ప్రజలకు డబ్బులు అందడం లేదు'


