హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కురుపాంలో కుక్కల బెడద

PPM: కురుపాం మండల కేంద్రంలో పలు వీధి లో కాలనీల్లో కుక్కల బెడద తీవ్రమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు గుంపులుగా తిరగడం వాహనాల వెంటపడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడాల్సి వస్తోందని స్కూల్ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు