AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం హోరు మొదలైంది. ప్రచారానికి.. ఎన్నికలకు గడువు తక్కువగా ఉండటంతో ఇవాళ ఉదయం నుంచి మైక్ ప్రచారాన్ని అభ్యర్థులు మొదలుపెట్టారు. వాహనాల ద్వారా తమ ఒక ఓటు వేయమని పట్టణంలో అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. మొదలైన ప్రచార హోరుతో ఎన్నికల సందడి కనబడుతుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మైక్ ప్రచారం ఉంటుంది
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో మొదలైన మైక్ ప్రచారం హోరు


