హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్

ATP: తాడిపత్రి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రేష్మా పర్వీన్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆమె మున్సిపల్ కౌన్సిలర్‌గా విధులు నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 30న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.