అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ వారం జరిగిన జీవాలు, పశువుల సంతల ద్వారా రూ.3.76 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి, సెక్రటరీ కే.గోవిందు తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.2.31 లక్షలు, ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత నుంచి రూ.1.45 లక్షల మేర వసూలైనట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సంతల ఆదాయం రూ.3.76 లక్షలు'


