హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి మేయర్ స్థానానికి ఎన్ని నామినేషన్లంటే?

తిరుపతి, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, పుత్తూరు, నగర/పురపాలక సంస్థల్లో నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి మేయర్ స్థానానికి TDP 6, YCP 2, స్వతంత్రులు 18, ఇతరులు 10, సూళ్లూరుపేట మున్సిపాలిటీ స్థానానికి TDP 2, YCP 5, ఇతరులు 3, వెంకటగిరిలో TDP 3, YCP 3, ఇతరులు 3, నాయుడుపేట TDP 3, YCP 5, ఇతరులు 6, పుత్తూరు TDP 1, YCP 7, జనసేన 2, ఇతరులు 1 నామినేషన్లు దాఖలు అయ్యాయి.