CTR: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్లూరు సీఐ ప్రసాదరావు, కల్లూరు ఎస్సై వెంకటసుబ్బయ్య తెలిపారు. పులిచర్ల మండలం కల్లూరులో ఆదివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ


