హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛైర్మన్ పదవికి గట్టి పోటీ.. 10 మంది నామినేషన్

కోనసీమ: రామచంద్రపురం పురపాలక సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 3 రోజుల్లో చైర్మన్ పదవికి 10 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.అందులో టీడీపీ -4, వైసీపీ-3, బీఎస్పీ-1, కాంగ్రెస్ -1, జనసేన -1 ఉన్నాయి. 32 వార్డులకు మొత్తం 169 వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ- 82, టీడీపీ -54, జనసేన -26, బీజేపీ -4, ఇండిపెండెంట్లు -3 వున్నారు