కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే జగన్ ఎన్నికల సంఘంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైసీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దురాఘతాలను ప్రజలు మరచిపోలేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తుంటే వైసీపీ అల్లర్లకు పాల్పడుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓడిపోతారనే భయంతోనే జగన్ ఆరోపణలు'


