హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘చెప్పాం.. చేస్తున్నాం.. అభివృద్ధి’ పోస్టర్‌ ఆవిష్కరణ

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నివాసంలో ‘చెప్పాం.. చేస్తున్నాం.. అభివృద్ధి’ పోస్టర్‌ను టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పూల నాగరాజు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అన్నీ గెలుస్తామన్నారు.