కోల్కతాలో దసరా ఉత్సవాలు సందర్భంగా చోర్బగాన్ సర్భజనిన్ దుర్గా మండపం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 19 మంది మృతి చెందారు. దీనిపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే పందిరి కూలిపోయే ప్రమాదం ఉందంటూ మైక్రోఫోన్లో ఎవరో హెచ్చరించినట్లు గుర్తించారు. ఈ హెచ్చరికే ఈ దారుణానికి కారణమని అధికారులు వెల్లడించారు.
వార్తలు
కోల్కతాలో తొక్కిసలాట.. ఇదే కారణమా?


