హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సరస్ మేళా: పెమ్మసాని

AP: విజయవాడ ఉత్సవ్ చాలా అద్భుతంగా జరుగుతోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఓ సంకల్పంతో అడుగు ముందుకు వేశారని కొనియాడారు. విజయవాడ ఉత్సవ్ 2.0ను లక్షలాది మంది ఆనందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సరస్ మేళాను నిర్వహిస్తున్నారని వెల్లడించారు.