హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఉత్సవ్‌: ఎంపీ తెన్నేటి

AP: విజయవాడలో తాను 2004లో సీపీగా పని చేశానని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గుర్తు చేసుకున్నారు. మళ్లీ‌ ఈ కార్యక్రమంలో‌ పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉత్సవ్‌లో జరిగే కార్యక్రమాలను తిలకించాలని అన్నారు.