హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: టంగుటూరి అంజయ్య

రామాయంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టంగుటూరి అంజయ్య గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రిగా ఆయన 1980 అక్టోబరు నుంచి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు  పనిచేశాడు. కార్మిక నాయకుడిగా, కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కూడా ఆయన సేవలు అందించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు.