హైదరాబాద్: 28°C
వార్తలు

కుప్పంలో ఈనెల 20న  'శ్రీ మహాలక్ష్మీ దీప పూజ' 

AP: ఈనెల 20న కుప్పంలో శ్రీ మహాలక్ష్మీ దీప పూజ నిర్వహించనున్నారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచారం పరిషత్ ఆధ్వర్యంలో విజలాపురం రోడ్ - కుప్పం చెరువు కట్ట దగ్గర ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగి ఈ క్రతువులో 15 వేల మంది మహిళలు పాల్గొంటారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు.