హైదరాబాద్: 28°C
వార్తలు

'రామాయణ' ప్రీ -రిలీజ్.. పాస్‌లు ఇలా బుక్ చేసుకోండి

TG: హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఇవాళ రామాయణ మూవీ ప్రీ -రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు రాకింగ్ స్టార్ యశ్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. సెలబ్రిటీ పాస్‌లను https://shreyas.media/r లో బుక్ చేసుకోండి.