ఫ్రాన్స్‌లో చరిత్రాత్మక కట్టడమైన లిమోజెస్ టౌన్‌హాల్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో భవనం పైకప్పు కూలడంతో మూడింట రెండొంతుల భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందించారు. ప్రభుత్వ ఆస్తులపై, చారిత్రక కట్టడాలపై దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వార్తలు
లిమోజెస్ టౌన్‌హాల్ ధ్వంసం.. ప్రధాని హెచ్చరిక


