హైదరాబాద్: 28°C
వార్తలు

బతుకమ్మ వేడుకలు.. డ్యాన్స్ చేసిన సజ్జనార్

TG: హైదరాబాద్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బతుకమ్మ ప్రతీక అని, శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం కష్టపడే పోలీసు కుటుంబాలతో కలిసి ఈ పండుగ జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని సజ్జనార్ తెలిపారు.