హైదరాబాద్: 28°C
వార్తలు

కలకలం.. అభ్యర్థులు మిస్సింగ్

AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అభ్యర్థులు అదృశ్యం అవుతున్నారు. నలుగురు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు మిస్సింగ్ అయ్యారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కిడ్నాప్ చేయించారంటూ మాజీ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి రాస్తారోకో చేపట్టారు.