హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

SKLM: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అంతర్గత విభేదాలకు తావివ్వరాదని హెచ్చరించారు.